ఐసీసీ వన్డే నంబర్-1 బ్యాటర్గా శుభ్మన్ గిల్.. టీ20ల్లో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ!
వన్డేల్లో నంబర్-1గా శుభ్మన్ గిల్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా ప్రకటించిన తాజా వన్డే, టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ముఖ్యంగా వన్డేల్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకోగా, కుర్రాడు…










