విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ హబ్ నిర్మాణం
Construction of an International-Standard Athletics Hub in Visakhapatnam భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మరో అడుగు ముందుకు వేసి క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. విశాఖపట్నంలోని అరిలోవలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన…





