Category: క్రైమ్

వాట్సాప్‌లో డైరెక్టర్‌గా నటిస్తూ రూ. 10.40 కోట్ల సైబర్ మోసం: ఆరుగురు అరెస్ట్

డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు.తాజాగా ముంబైలో జరిగిన ఒక ఘటనలో, వాట్సాప్ ద్వారా కంపెనీ డైరెక్టర్‌గా నటిస్తూ సుమారు రూ.10.40 కోట్లను కొల్లగొట్టిన అంతర్-రాష్ట్ర ముఠాను ముంబై క్రైమ్ బ్రాంచ్ సౌత్ సైబర్ పోలీసులు అరెస్టు…