పెద్ది రెడ్డి కుటుంబాన్ని విమర్శించే స్థాయి నీకు లేదు.. పెద్ది రెడ్డి ఘాటు వ్యాక్య

పెద్ది రెడ్డి కుటుంబాన్ని విమర్శించే స్థాయి నీకు లేదు.. పెద్ది రెడ్డి ఘాటు వ్యాక్య

C6 టీవీ సదుం
ఆక్టోబర్ 17

గత శుక్రవారం మునిసిపల్ ఎన్నికలకు వైసీపీ తరుపన పుంగనూరు బసవరాజ డిగ్రీ కళాశాలలో నామినేషన్ వేయడానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లగా అక్కడ టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మధ్య జరిగింది గొడవను ప్రస్తావిస్తూ బీసీవై పార్టీ నాయకుడు రామచంద్ర యాదవ్ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి లు గొడవలకు కారణం అంటూ వారిని కించపరిచే విధంగా మాట్లాడే స్థాయి నీకు లేదని కనీసం నీ పార్టీ తరపున ఒక్కరిని కూడా నీబెట్టలేని దుస్థితి నీది నూవు కూడా మాట్లాడుతావా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈయన వెంట వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారుYou are not in a position to criticize the Peddireddi family – Peddireddi’s sharp remarks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *