“పుంగనూరు: స్థానిక ఎన్నికల్లో హోరాహోరీ!” C6TV NEWS
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం . పుంగనూరు టౌన్. అక్టోబర్ 17 C6tv న్యూస్.. పుంగనూరు టిడిపి కార్యాలయంలో మంత్రుల ప్రెస్ మీట్.. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కామెంట్స్.. మా ప్రభుత్వంలో అరాచకాలకు తావులేదు.. పుంగనూరులో టిడిపి జండా ఎగరవేస్తాం.. జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గంలో టిడిపి విజయం సాధిస్తుంది.. కర్మ అనేది ఎక్కడికి పోదు..గత ప్రభుత్వంలో ఇదే ఎన్నికల్లో రౌడీల్లా అరాచకాలు సృష్టించారు.. ఈరోజు ఇదే పుంగనూరులో పోలీసులను దేహి అని అడుక్కుంటున్నారు.. మమ్మల్ని కాపాడి తిరుపతిలో ఇంటి వద్దకు వదలండి అని పోలీసులను అడుక్కుంటున్న పెద్దిరెడ్డి కుటుంబం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దిరెడ్డి కుటుంబాన్ని చూసి నవ్వుకుంటున్నారు.. ఆ రోజుల్లో టిడిపి కార్యకర్తల ఉసురు తగిలి దేహి అనే పరిస్థితికి వచ్చారు.. నామినేషన్లు వేసే పరిస్థితిలో కూడా పెద్దిరెడ్డి కుటుంబం లేదు.. అన్నమయ్య జిల్లా మా అడ్డా అని చెప్పుకునే కుటుంబం ఎక్కడ గాని నామినేషన్ వేయని పరిస్థితి..”Punganur: A fierce battle in the local elections!” C6TV NEWS
