అబుదాబిలోని స్పేస్42 అరేనా వేదికగా సెప్టెంబర్ 26న యూఏఈ (UAE) మొట్టమొదటి అంతర్జాతీయ ప్రొఫెషనల్ సుమో పోటీ జరగనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం – అబుదాబి (DCT Abu Dhabi) ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ ఏర్పాటవుతోంది. జపాన్, మంగోలియా, ఈజిప్ట్ దేశాలకు చెందిన 9 మంది అత్యుత్తమ రికిషి (సుమో క్రీడాకారులు) మొత్తం 36 బౌట్లలో తలపడనున్నారు.
జపాన్‌కు చెందిన ఎంపరర్స్ కప్ విజేత ఇచి, ప్రముఖ క్రీడాకారుడు హిరోకి ఈ పోటీల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అలాగే మంగోలియా నుంచి జూనియర్ వరల్డ్ సుమో ఛాంపియన్ మెండే, ఈజిప్ట్ నుంచి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రామీ ఎల్-గజార్ కూడా బరిలో దిగుతున్నారు. ప్రొఫెషనల్పాటించేందుకు యూఎస్ఏ సుమో (USA Sumo) సహకారంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.

అబుదాబిలోని స్పేస్42 అరేనా వేదికగా సెప్టెంబర్ 26న యూఏఈ (UAE)
కేవలం ఆట మాత్రమే కాకుండా, సాంప్రదాయ రింగ్-ఎంటరింగ్ ఊరేగింపు మరియు బౌట్‌కు ముందు జరిగే ప్రత్యేక ఆచారాలను కూడా ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. యూఏఈలో ఇలాంటి సాంప్రదాయ సుమో పోటీలు జరగడం ఇదే మొదటిసారి.

[…] నేపథ్యంలో తన పేరును, ఇతర రాజకీయ నాయకుల పేర్లను భరద్వాజ్ దుర్వినియోగం చేశారని కేంద్ర ఆహార […]