అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు టౌన్. సెప్టెంబర్ 23 సి 6 టీవీ న్యూస్..

పుంగనూరులో ఎంపీ మిధున్ రెడ్డి పర్యటన..

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిధున్ రెడ్డి ఫైర్..

వైసీపీ క్యాడర్ ని ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు..

నన్ను ఇబ్బంది పెట్టారు నేను తట్టుకుంటాను.. అమాయకుల పైన ప్రతాపం చూపను.. అది నా మంచితనం..

మంచితనానికి చేతకానితనానికి చాలా తేడా ఉంటది..

నా క్యాడర్ ను ఇబ్బంది పెడితే.. పొద్దున్నే ఏడు గంటలకు కౌంటింగ్ అయి నా డిక్లరేషన్ చేతికి వచ్చిన వెంటనే శాస్తి జరుగుతుంది..

నా ఎలక్షన్ కన్నా మీకోసం గట్టిగా కష్టపడతాను..

ఊరు బాగుండాలంటే వైఎస్ఆర్సిపి ని గెలిపించుకోవాలి..

కూటమి ప్రభుత్వం ఎంత గోరంగా పుంగనూరు నియోజకవర్గాన్ని పక్కన పారేసింది..

నీరిచ్చే దిక్కులేదు..రోడ్లు వేసే దిక్కులేదు..

పుంగునూరు పక్కలో నీరు పోతుంటే పోలీసులను అడ్డుపెట్టుకొని పక్క నియోజకవర్గాలకు నీళ్లు పంపుతున్నారు.. ఎంపీ మిథున్ రెడ్డి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *