అత్తపై దాడి చేసిన కోడలు
Daughter-in-law attacks mother-in-law
అత్తపై దాడి చేసిన కోడలు
వృద్దురాలు మృతి
కేసు నమోదు…
C6tv సదుం
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం పాలమంద పంచాయతీ పరిధిలోని చెరువు ముందరపల్లిలో అత్త కోడలు డబ్బులు కోసం గొడవపడి వృద్దురాలునాగయ్య భార్య కృష్ణమ్మ పై ఆమె పెద్ద కోడలు రమణమ్మ దాడిచేసి గాయపరచడంతో వృద్దురాలిని హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతు మరణించడంతో కుటుంబ సభ్యల పిర్యాదు మేరకు సదుం si చంద్ర

మొహన్ కేసు నమోదు చేసి దారి్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
