చెదరు మధురు గతనల నడుమ ఎంపీటీసీ నామినేషన్లు
చెదరు మధురు గతనల నడుమ ఎంపీటీసీ నామినేషన్లు C6 టీవీ సదుం అక్టోబర్ 21 అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలకు బుధవారం స్థానిక మండలపరిషత్ కార్యాలంలో ఎంపీడీఓ రాధా రాణి ఆధ్వర్యంలో ఎన్నికల అధికారి శివ కుమార్ కు బూరగమంద ఎంపీటీసీ అభ్యర్థిగా పెద్ది రెడ్డి ఇందిరమ్మ నామినేషన్ పత్రాలను అందజేశారు ఈమెతోపాటు అమ్మగారిపల్లె కు దేవంద్ర, నడిగడ్డ పురుషోత్తం రెడ్డి, తిమ్మానయనపల్లి నర్మధ, సుశీల, సదుం షేక్ షాహీధ, పాలమంద శంకరెడ్డి యర్రాతివారిపల్లి రమేష్, చేరకువారిపల్లి మురళి, విజయ్ కుమార్, ఊటుపల్లి లక్ష్మీదేవి లు వైసీపీ తరుపన నామినేషన్ లు వేశారని అధికారులు తెలిపారు. అంతకమునుపు నామినేషన్ వేయడానికి వస్తున్న వైసీపీ నాయకులను అడ్డుకోవాలని టీడీపీ నాయకులు కార్యకర్తలు రాళ్లు రూవ్వారు అగ్గి సీసాలను సైతం విసరడంతో వారిని ప్రతిగాటించడానికి వైసీపీ సానుభూతి పరులు యత్నించడంతో ci వెంకటేశ్వరులు పర్యవేక్షణలో సదుం si విష్ణు నారాయణ తన సిబందితో కలసి ఇరువర్గాలను చదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తీసుకొన్నారు. ఇందులో టీడీపీ నాయకుడు పవన్ కుమార్ రెడ్డికి గాయాలు కాగా అతని కారును గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది ఈఘటనలో సాక్షి విలేకరికి రాయి తగిలి సొల్ప గాయం అయింది. ఎట్టకేలకు వైసీపీ తరుపన 10 ఎంపీటీసీ స్థానాలకు 15 నామినేషన్ లు వేయడం జరిగింది.MPT C nominations amidst sporadic incidents

